Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్ ఆర్చరీలో దీపిక నిష్క్రమణ: ప్రపంచ రికార్డును సమం చేసిన మరుసటి రోజే?!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (13:12 IST)
భారత ఆర్చర్ దీపికా కుమారికి ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నీలో చుక్కెదురైంది. గురువారం జరిగిన రికర్వ్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ దీపికా పరాజయం పాలవడంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫస్ట్ స్టేజ్ మహిళల విభాగంలో ప్రపంచ రికార్డును సమం చేసిన మరుసటి రోజే దీపికా కుమారి ఈ టోర్నీ నుంచి అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. తద్వారా ఒక్క భారత షూటర్ కూడా వ్యక్తిగత విభాగాల్లో పతకాలు సాధించే రేసులో లేనట్లైంది.
 
ఆర్చరీ వరల్డ్ కప్‌ 62 బాణాల ర్యాంకింగ్ రౌండ్లో కొరియాకు చెందిన కి బోబే పేరిట ఉన్న 686 పాయింట్ల ప్రపంచ రికార్డును అదే పాయింట్లతో దీపికా కుమారి సమం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన రికర్వ్ క్వార్టర్స్‌లో దీపికా మాజా జాగర్ చేతిలో 4-6 పాయింట్ల తేడాతో ఖంగుతింది. ఇదే విధంగా లక్ష్మీరాణి, జయంత తాలుక్దార్ క్వార్టర్ ఫైనల్లో రాణించలేకపోయారు.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments