సెర్బియా చెస్ క్రీడాకారిణితో పెండేల హరికృష్ణ పెళ్లి

భారత చెస్ క్రీడాకారుడు పెండేల హరికృష్ణ.. సెర్బియా చెస్ క్రీడాకారిణిని వివాహం చేసుకోబోతున్నాడు. సెర్బియా క్రీడాకారిణి నదెడ్జాను తాను వివాహం చేసుకోనున్నట్లు హరికృష్ణ మీడియాకు తెలిపాడు. గ్రాండ్ మాస్టర్ అ

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (12:55 IST)
భారత చెస్ క్రీడాకారుడు పెండేల హరికృష్ణ.. సెర్బియా చెస్ క్రీడాకారిణిని వివాహం చేసుకోబోతున్నాడు. సెర్బియా క్రీడాకారిణి నదెడ్జాను తాను వివాహం చేసుకోనున్నట్లు హరికృష్ణ మీడియాకు తెలిపాడు. గ్రాండ్ మాస్టర్ అయిన పెండేల హరికృష్ణ-  నదెడ్జాల వివాహం మార్చి 3వ తేదీన హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరుగనుంది.
 
ఈ సందర్భంగా తనకు కాబోయే సతీమణి నదెడ్జా ఫోటోను కూడా హరికృష్ణ మీడియా ముందు విడుదల చేశాడు. ఇంకా ఆహ్వాన పత్రికను కూడా మీడియాకు విడుదల చేశారు. అంతేగాకుండా పెళ్లికి సంబంధించిన వివాహ ఆహ్వాన పత్రికను వీడియో రూపంలో హరికృష్ణ తెలిపారు. మార్చి మూడో తేదీ రాత్రి 08.07 గంటలకు వీరి వివాహం జరుగనుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments