Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల షూటింగ్ : అభినవ్ బింద్రాకు బంగారు పతకం!

Webdunia
మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (10:32 IST)
ఇంచియాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రాకు తొలి బంగారు పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. 31 ఏళ్ల బింద్రా 187.1 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన యాంగ్ (209.6) స్వర్ణం, ఇఫాయ్ కావో (208.9) వెండి పతకాలు గెల్చుకున్నారు. 
 
అంతకుముందు జరిగిన పురుషుల 10 మీటర్ల టీమ్ ఈవెంట్‌లోనూ సంజీవ్ రాజ్పుత్, రవి కుమార్‍‌తో కలిసి బింద్రా కాంస్యం దక్కించుకున్నాడు.  కాగా, అంతర్జాతీయ షూటింగ్ కెరీర్‌కు బింద్రా గుడ్‌బై చెప్పిన విషయం తెల్సిందే. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments