6 నుంచి డేవిస్ కప్ రెండోరౌండ్ పోటీలు

Webdunia
ఆసియా-ఓషియానియా గ్రూపు-1 డేవిస్ కప్ రెండో‌ రౌండ్‌లో పోటీలు మార్చి ఆరో తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ పోటీల్లో భారత జట్టు చైనీస్ తైపీతో తలపడనుంది. ఈ పోరు కోసం భారత డేవిస్ కప్ జట్టు ఆదివారం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లింది. మొదటి రౌండ్‌లో భారత్‌కు బై లభించగా, చైనీస్ తైపీ జట్టు కజకిస్థాన్‌ను ఖంగుతినిపించింది.

చైనీస్ తైపీ, భారత జట్లు మొదటిసారి తలపడుతున్నాయి. ఈ రౌండ్‌లో గెలిచిన జట్టు వరల్డ్ గ్రూపు-1 ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్, రోహన్ బోపన్న, సింగిల్స్‌తో బరిలోకి దిగుతారు. భారత టెన్నిస్ సీనియర్ ఆటగాళ్ళు లియాండర్ పేస్, మహేశ్ భూపతిలు డబుల్స్ విభాగంలో ఆడుతారు. సోనమ్ సింగ్ రిజర్వ్ ఆటగాడిగా కొనసాగుతాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దుస్తులు విప్పేసి వీడియో కాల్ చేసింది, టెంప్టై వలలో పడ్డాడు, రూ.3.4 లక్షలు హాంఫట్

బాల్య వివాహం, లైంగిక దాడి కేసు.. బాలిక తండ్రి, భర్తకు జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు

తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి రూ.30కోట్లు.. పవన్ సిఫార్సు.. తితిదే గ్రీన్‌సిగ్నల్

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బర్త్ డే.. విమానంలో సర్ ప్రైజ్ ఇచ్చిన వైకాపా నేతలు.. మిథున్ రెడ్డి?

వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suhasini : వినోద్ కుమార్, సుహాసిని కాంబినేషన్ లో సినిమా

Sampoornesh Babu: నాని చిత్రం ది ప్యారడైజ్ లో సంపూర్ణేశ్ బాబు లుక్

Vijay Antony: బుకీ నుంచి విజయ్ ఆంటోనీ ఆలపించిన బ్రేకప్ యాంథమ్ రిలీజ్

'దురంధర్' చిత్రాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి : రాంగోపాల్ వర్మ

మంచి ఛాన్స్ లభిస్తే రీఎంట్రీ : రకుల్ ప్రీత్ సింగ్

Show comments