Webdunia - Bharat's app for daily news and videos

Install App

2012లో జరిగే జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యం!

Webdunia
2012 లో జరుగనున్న 35వ జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యమిస్తోంది. ఈ ఏడాది జాతీయ క్రీడలు శనివారంతో ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగనున్న జాతీయ క్రీడలకు కేరళ వేదిక కానుంది. తద్వారా గత 1987లో తొలిసారి జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన కేరళ రెండోసారి జాతీయ క్రీడలకు వేదిక కానుంది.

కేరళలోని తిరువనంతపురంలో ఈ పోటీలు జరుగుతాయి. వచ్చే ఏడాది జరుగనున్న కేరళ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో 170 మంది కళాకారుల నృత్యప్రదర్శన ఉంటుందని కేరళ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఈ ప్రారంభోత్సవంలో కేరళ సాంస్కృతిక నృత్యాలు ప్రేక్షకులు, అభిమానులను ఆకట్టుకుంటాయి ఆర్గనైజింగ్ వెల్లడించింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments