Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నీ: రెండో రౌండ్లో సోమదేవ్ ఓటమి!

Webdunia
FILE
హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నమెంట్‌ రెండో రౌండ్లో భారత్‌ టెన్నిస్‌ సంచలనం సోమ్‌దేవ్‌ వర్మన్‌ ఓడిపోయాడు. తొలి రౌండ్లో ప్రత్యర్థిపై గట్టిపోటీని ప్రదర్శించిన సోమదేవ్ దేవ్‌వర్మన్, రెండో రౌండ్లో పరాజయం పాలైయ్యాడు.

అన్‌సీడెడ్‌ ఆటగాడిగా ఈ టోర్నీ బరిలోకి దిగిన సోమదేవ్ వర్మన్ రెండో రౌండ్లో అమెరికా ప్రత్యర్థి అయిదో సీడ్‌ మార్డిఫిష్‌ చేతిలో ఖంగుతిన్నాడు. ఈ రౌండ్లో 2-6, 0-6 తేడాతో పరాజయం పాలైయ్యాడు. అమెరికాకు చెందిన కెవిన్‌కిమ్‌తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌‌లో సోమ్‌దేవ్‌ 6-4, 6-3తో వరుస సెట్లలో విజయం సాధించిన సోమదేవ్.. రెండో రౌండ్లో ధీటుగా రాణించలేకపోయాడు.

గత నెల జరిగిన క్వీన్స్‌ క్లబ్‌ టోర్నీలో ఫిష్‌ చేతిలో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో పరాజయం పాలైన ఈ భారత్‌ యువకెరటం ఆ పరాజయానికి ఈసారి ప్రతికారం తీర్చుకోవాలనుకున్నాడు. కానీ హాల్ ఆఫ్ ఫేమ్ రెండో రౌండ్లోను మార్డిఫిష్‌‌కే విజయం దక్కింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments