Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాఫ్ ఫుట్‌బాల్ టోర్నీ: ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్!

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2011 (09:41 IST)
శాఫ్ (దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య) ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ టైటిల్ పోరు బరిలోకి దిగనుంది. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 3-1 గోల్స్ తేడాతో మాల్దీవుల జట్టును మట్టికరిపించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. తద్వారా ఈ టోర్నీలో భారత్ ఎనిమిదవసారి ఫైనల్స్‌కు చేరింది.

స్టార్ స్ట్రైకర్ సునీల్ ఛత్రీ రెండు గోల్స్ సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రహీమ్ నబీ 24వ నిముషంలో తొలి గోల్‌ను సాధించి భారత్‌కు 1-0 ఆధిక్యతను అందించగా, ఆ తర్వాత ఛత్రీ 69వ నిముషంలోనూ, 90వ నిముషంలోనూ మరో రెండు గోల్స్ సాధించిపెట్టాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో మాల్దీవుల జట్టు సాధించిన ఏకైక గోల్‌ను 60వ నిముషంలో షామ్‌వీల్ కాసిం సాధించిపెట్టాడు. అయితే ఆ తర్వాత మాల్దీవుల జట్టు ఒక్క గోల్‌ను కూడా సాధించలేకపోవడంతో పరాజయం పాలైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

Show comments