Webdunia - Bharat's app for daily news and videos

Install App

"లాగార్‌డేరే అన్‌లిమిటెడ్"తో సోమదేవ్ ఒప్పందం..!

Webdunia
FILE
భారతదేశ పురుషుల టాప్‌ టెన్నిస్ ఆటగాడు సోమదేవ్ దేవ్‌వర్మన్ ప్రముఖ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన లాగార్‌డేరే అన్‌లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఆండీ రాడిక్, జస్టిన్ హెనిన్, టామీ హాస్, గేల్ మోన్‌ఫిల్స్, రిచర్డ్ గాస్కెట్, ఆంద్రే సా, ఫెర్నాండో గోంజాలెజ్ మరియు నదియా పెట్రోవాలు నిర్వహిస్తున్న లాగార్‌డేరే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటూ సంతకాలు చేశాడు.

ఈ విషయమై లాగార్‌డేరే ప్రెసిడెండ్ కెన్ మేయర్‌సన్ మాట్లాడుతూ.. సామర్థ్యం, లౌక్యం కలగలిసిన సోమదేవ్ ఇంటర్నేషనల్ ప్రొఫైల్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోందన్నాడు. సోమ్‌దేవ్ ప్రాతినిధ్యంలో తమ సంస్థ లాభాలను పెంచుకునేందుకు ఇదే సరైన సమయమని అన్నాడు.

ప్రస్తుతం ప్రపంచంలో 141వ ర్యాంక్ ఆటగాడిగా దూసుకెళ్తున్న సోమదేవ్ మాట్లాడుతూ.. టెన్నిస్‌లో ఆర్నౌడ్ లాగార్‌డేరే ఫ్యాషన్‌ను సృష్టించిన ఇలాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం చాలా సంతోషాన్నిస్తోందన్నాడు. అందుకే లెక్కలేనన్ని గ్రాండ్ స్లామ్‌లను అందించిన అనేకమంది మేటి క్రీడాకారులకు ప్రాతినిధ్యం వహించిన ఇలాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం అనేది ఆటోమేటిగ్గా జరిగిపోయిందన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సర్వేయర్‌తో తల్లీకుమార్తెల అక్రమ సంబంధం.. ఇంతలో పెళ్లి కుదిరింది.. ఆ వ్యక్తిని చంపేశారు..

తిరుపతి-చిత్తూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజే ఇలా తిరిగిరాని లోకాలకు? (video)

ఫోన్ చోరీ చేసిందని అట్లకాడ కాల్చి వాతపెట్టారు...

అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా...

ఇరాన్- ఇజ్రాయెల్ వివాదం.. అమెరికా వల్లే తీవ్ర నష్టం.. బాస్మతి రైస్ ధరలు తగ్గుముఖం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

Show comments