Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపటి నుంచి ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ప్రారంభం

Webdunia
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీ తొలి రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థి ఫ్రాన్స్‌కు చెందిన హోంగ్యాన్‌పితో భారత స్టార్ సైనా నెహ్వాల్ తలపడుతుంది. గాయం కారణంగా గత మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉన్న ప్రపంచ టాప్ టెన్ క్రీడాకారిణి సైనా ఈ టోర్నీకి పెద్దగా ప్రాక్టీస్‌ లేకుండానే బరిలోకి దిగుతున్నారు.

కాగా, గతంలో హోంగ్యాన్‌పితో గతంలో తలపడిన సైనా.. ఆమెను ఖంగుతినిపించారు. ఈ నమ్మకంతోనే ప్రాక్టీస్‌ లేకుండానే బరిలోకి దిగుతున్నారు. తొలి పోటీలోనే హ్యోంగాన్‌తో తలపడాల్సి రావడం కొంత ఇబ్బందికరమేనని, అయితే విజయం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పింది.

గాయం వల్ల కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉన్నా... సైనా ఆల్‌ ఇంగ్లాండ్‌ టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందని భారత కోచ్‌ గోపీచంద్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆమె ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయమన్నాడు. పురుషుల విభాగంలో 13వ సీడ్‌ చేతన్‌ ఆనంద్‌ తొలిరౌండ్‌లో ఆండ్రూ స్మిత్‌ (ఇంగ్లాండ్‌)తో తలపడుతాడు.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

Show comments