Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలాండ్‌పై భారత్ విజయం: ఫైనల్లో ఫ్రాన్స్‌తో ఢీ!

Webdunia
క్వాలిఫైయర్స్‌ పోటీల్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ పోటీల్లో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో పోలాండ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-2 స్కోరుతో ఘనవిజయం సాధించింది. వరుసగా ఐదు విజయాలతో లీగ్ దశలో అజేయంగా నిలిచింది. గెలుపు తేడా రెండు గోల్స్ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్‌లో నెగ్గేందుకు భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఇప్పటికే ఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌ని కూడా గెలవాలన్న తపనతో ఆడిగెలిచారు. భారత్ తరపున స్టార్ డ్రాగ్ ఫ్లికర్ సందీప్ సింగ్ మరోసారి ఆటలో తన మార్క్‌ను చూపించాడు. ఈ మ్యాచ్‌లో శివేంద్రసింగ్ (59వ), రఘునాథ్ (65వ)లు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

లీగ్ దశ తర్వాత 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, పది పాయింట్లతో ఫ్రాన్స్‌ జట్టు రెండవ స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఈ ఏడాది లండన్ ఒలంపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

Show comments