నోవాక్ జకోవిచ్, కరోలిన్ వోజ్నియాకీలకు టైటిళ్లు!

Webdunia
FILE
ఏటీపీ, డబ్ల్యూటీఏ దుబాయ్ టెన్నిస్ టోర్నమెంట్లో సెర్బియా వీరుడు నోవాక్ జకోవిచ్, డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియాకీలకు సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. దుబాయ్‌లో జరిగిన దుబాయ్ ఏటీపీ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో జకోవిచ్ 6-3, 6-3 తేడాతో ప్రపం చరెండో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌పై సంచలన విజయం సాధించాడు. జోకొవిచ్ షాట్లకు ఏ దశలోనూ ధీటుగా ఎదుర్కోలేని ఫెదరర్ రన్నరప్‌గా నిలిచాడు.

ఇక దోహలో జరిగిన కతార్ డబ్ల్యూటీఏ ఫైనల్‌లో కరోలిన్ వోజ్నియాకీ 6-4, 6-4 ఆధిక్యంతో రష్యాకు చెందిన వెరా జొనరెవాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వొజ్నియాకి అందరి అంచనాలకు తగినట్టుగానే పోరాటం కొనసాగించింది. ప్రత్యర్థిని భారీ షాట్లతో కట్టడి చేయడంలో వోజ్నియాకీ సఫలమైంది. తద్వారా కతార్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు... టేక్ హోమ్ శాలరీలో కోత?

పెళ్లైన 3 రోజులకే విడాకులు కోరిన వధువు, కారణం ఇదేనంటూ ఫిర్యాదు

ysrcp: కడప మేయర్ ఎన్నికలు.. మేయర్‌గా పాకా సురేష్ ఎంపిక

నకిలీ మద్యం తయారీ కేసు : టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్టు

నోరు జారితే ఏడేళ్ల జైలుశిక్ష : కర్నాటకలో ద్వేషపూరిత వ్యాఖ్యల వ్యతిరేక బిల్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

సెట్‌లోనే నటిస్తూనే చనిపోవాలన్నదే కోరిక - జిమ్‌లో దుస్తులపై ట్రోల్స్ చేశారు : నటి ప్రగతి

Riya Singha: జెట్లీ నుంచి మిస్ యూనివర్స్ రియా సింఘా ఫస్ట్ లుక్ రిలీజ్

జై బాలయ్య అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్న సఃకుటుంబానాం

Show comments