Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్లోకి నోవాక్ జకోవిచ్!

Webdunia
FILE
దుబాయ్ ఓపెన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ నోవాక్ జకోవిక్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. రెండో సీడెడ్ ఫెలిసియానో లోపాజ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-3, 2-6, 6-4 పాయింట్ల తేడాతో నోవాక్ జకోవిచ్ గెలిచాడు. తద్వారా పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోకి జకోవిచ్ దూసుకెళ్లాడు.

ఈ ఏడాది టెన్నిస్ సీజన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న నోవాక్ జకోవిచ్ దుబాయ్ టైటిల్‌ను సైతం కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. ఈ క్రమంలో లోపాజ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. తద్వారా క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్ ప్రపంచ నెంబర్ 38 ఫ్లోరియన్ మేయర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

మరోవైపు తొలి రెండ్ రౌండ్లలో సోమదేవ్ దేవ్‌వర్మన్, మార్సెల్ గ్రానోల్లర్స్‌లను మట్టికరిపించిన స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్ తన తదుపరి మ్యాచ్‌లో సెర్జీ స్టాకోవిస్కీ (ఉక్రెయిన్)తో బరిలోకి దిగనున్నాడు. కాగా, సెర్జీ స్టాకోవిస్కీ అంతకుముందు మ్యాచ్‌లో ఎర్నెస్ట్స్ గుల్బిస్‌ను 6-3, 5-7, 6-1 తేడాతో ఓడించాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments