Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన మౌరెస్మో

Webdunia
ప్రపంచ మాజీ నెంబర్ వన్, ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ అమేలీ మౌరెస్మో అంతర్జాతీయ టెన్నిస్‌కు స్వస్తి చెప్పింది. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ వంటి రెండు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నెగ్గడంతో పాటు 2004 ఒలింపిక్‌లో రజత పతకం సాధంచిన 30 ఏళ్ల మౌరెస్మో మొత్తం మీద 25 సింగిల్స్ టైటిళ్లను సొంతం చేసుకుంది.

చివరి సారిగా ఈ సీజన్ ఆరంభంలో పారిస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన మౌరెస్మో తన కెరీర్‌లో అత్యుత్తమంగా 2004లో టాప్ ర్యాంకుకు చేరింది. ఒంటి చేత్తో బ్యాక్ హాండ్ ఆడగలిగే ప్రతిమ కలిగిన ఆమె కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments