Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ తడబడ్డాడు.. కెరీర్‌లో రెండో ఓటమి!

Webdunia
FILE
వంద మీటర్ల రేస్ రారాజు జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ తడబడ్డాడు. తన కెరీర్‌లో రెండో ఓటమిని చవిచూశాడు. దీంతో రోమ్ డైమండ్ లీగ్‌లో ఉసేన్ బోల్ట్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

గత కొంత కాలంగా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న బోల్ట్‌ను ఒలింపిక్స్ కాంస్యపతక విజేత అమెరికన్ స్టార్ జస్టిన్ గాట్లిన్ 9.94 సెకెన్లలో రేసు ముగించి 0.01 సెకెన్ల తేడాతో బోల్ట్‌ను ఓడించాడు. దీంతో ఇప్పటివరకు బోల్ట్ రెండుసార్లు ఓడిపోయాడు.

తొలిసారి బ్లేక్ చేతిలో ఓటమి చవిచూడగా తాజాగా గాట్లిన్ చేతిలో ఓడాడు. ఐతే ఈ ఏడాది మంచి ఊపుమీదున్న గాట్లిన్ రేసు సగంలో బోల్ట్‌ను అధిగమించాడు ఇక అప్పట్నుంచి అదే వేగం కొనసాగించి విజేతగా నిలిచాడు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments