Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: ఆస్ట్రేలియాతో స్పెయిన్ ఢీ!

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2011 (15:08 IST)
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో స్పెయిన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. శనివారం నెదర్లాండ్స్‌పై 3-1 పాయింట్ల తేడాతో నెగ్గిన స్పెయిన్ ఫైనల్ పోరీలో ఆస్ట్రేలియాలో అమీతుమీ తేల్చుకోనుంది. న్యూజిలాండ్‌పై 2-1 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా స్పెయిన్‌ను చిత్తుగా ఓడించాలనుకుంటోంది.

ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో జర్మనీ పాకిస్థాన్‌ను 5-0 పాయింట్ల తేడాతో ఓడించగా, దక్షిణ కొరియా గ్రేట్ బ్రిటన్‌ను 4-3 పాయింట్ల తేడాతో మట్టికరిపించింది.

కాగా పూర్తి ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా లండన్ ఒలింపిక్స్‌కు ముందు మంచి రికార్డును కలిగివుంది. పురుషుల హాకీ జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే 2004లో స్పెయిన్‌‌ను ఓ మ్యాచ్‌లో మట్టికరిపించడం గమనార్హం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments