Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో ముగిసిన మహేష్-లారాదత్తాల వివాహం!

Webdunia
FILE
భారత టెన్నిస్ రంగాన్ని దశాబ్ధ కాలంగా ఏలుతున్న మహేష్ భూపతి, బాలీవుడ్ తార లారాదత్తాల క్రిస్టియన్ మత విధానాన్ని అనుసరించి వివాహ తంతు ముగిసింది. గోవాలో జరిగిన ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. మీడియాను అనుమతించలేదు.

వారం రోజుల క్రితం అత్యంత రహస్యంగా వీరి వివాహం జరిగింది. కాగా, శనివారం వీరు గోవాలో హల్‌చల్ చేశారు. క్రిస్టియన్ మత విధానాన్ని అనుసరించి వివాహ తంతును ముగించారు.

గోవాలోని సినెక్వరియమ్ బీచ్‌లో వీరి వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి ‘సంగీత్’ కార్యక్రమంతో ప్రారంభమైన లారా-భూపతి పెళ్లి సందడి శనివారం వరకు కొనసాగింది. ఈ వివాహ వేడుకలో పాల్గొన్న పలువురు ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, శ్రేయోలాషులు కొత్త దంపతులకు తమ శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేశారు.

మహేష్-లారాల వివాహ వేడుకకు సినీ రంగం నుంచి రితేష్ దేశ్‌ముఖ్, దియా మీర్జా, ప్రియాంకా చోప్రా, రవీణా, సెలీనా జైట్లీ, బొమన్ ఇరానీ, డైజనర్స్ రాడ్రిక్స్, మోడల్ మల్హర్‌లతో పాటు తదితరులు హాజరయ్యారు. ఇక టెన్నిస్ రంగం నుంచి రోహన్ బోపన్న, లియాండర్ పేస్ దంపతులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments