Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం : ఒమర్ అబ్దుల్లా

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2012 (12:21 IST)
తమ రాష్ట్రంలో క్రీడా పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నట్టు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు. ఆదివారం ప్యానాసోనిక్ గోల్ఫ్ టోర్నీలో విజేతలుగా నిలిచిన వారికి ఆయన బహుమతులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు రాష్ట్రాల్లో గోల్ఫ్ కోర్సులను అభివృద్ధిచేసినట్టు చెప్పారు. ఇందులో జాతీయ, అంతర్జాతీయ గోల్ఫ్ క్రీడాకారులు వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో శిక్షణ పొందేందుకు తమ రాష్ట్రం అవకాశం కల్పిస్తోందన్నారు.

ఈ యేడాది అనేక రకాల గోల్ఫ్ టోర్నీలు రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ తరహా టోర్నీలను నిర్వహించేందుకు తమకు సామర్థ్యం ఉందని వీటి నిర్వహణ నిరూపించాయని చెప్పారు. రాష్ట్రంలో మరింతగా క్రీడాభివృద్ధి సాధించాలంటే ఇదే తరహా విధానం కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments