Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ టోర్నీ టైటిల్

Webdunia
ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత్ సంచలనం సృష్టించింది. ఈ టోర్నీలో నిర్ణయాత్మక కీలక పోరులో భారత ప్రధాన క్యూయెస్ట్ పంకజ్ అద్వానీ.. అత్యద్భుత పోరాటాన్ని ప్రదర్శించి డిఫెండింగ్ ఛాంపియన్ మార్క్ రస్సెల్‌పై గెలుపొందాడు. నువ్వా, నేనా అంటూ సాగిన ఈ మ్యాచ్‌లో రస్సెల్‌పై 2030-1253తో అద్వానీ విజయం సాధించాడు.

దీంతో 139 ఏళ్ల భారత బిలియర్డ్స్ చరిత్రలో టైటిల్ వశం చేసుకున్న రెండో ఆటగాడిగా అద్వానీ నిలిచాడు. 1992లో ఈ టైటిల్‌ను భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన గీత్ సేధీ గెలుచుకున్నాడు. అంతకుముందు.. ఈ టోర్నీ సెమీస్‌లో ధృవ సిత్వాలాపై అద్వానీ సంచలన విజయం నమోదు చేశాడు.

దీంతో ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న అద్వానీ.. రస్సెల్‌తో మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. కాగ ా, లీగ్ మ్యాచ్‌లోనే.. ఈ టోర్నీ నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గీత్ సేధీ వైదొలిగాడు. వాస్తవానికి ఈ టైటిల్‌ను ఎలాగైనా గెలవాలనే.. ధృడసంకల్పంతో.. గీత్‌సేధీ బరిలోకి దిగాడు. కానీ, లీగ్ మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments