Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వస్థలమైన మనకర్‌లో రఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీ! 2016 లోపు..

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (13:25 IST)
స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. తన స్వస్థలమైన మనకర్‌లో అకాడమీని నెలకొల్పనున్నాడని తెలిపాడు. టెన్నిస్ అకాడమీ ప్రాజెక్టు కోసం చాలా సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నామన్నాడు. 
 
2016లో వేసవి శిబిరంగా ప్రారంభించేందుకు ప్రణాళిక వేస్తున్నామని నాదల్ తెలిపాడు. ఇదే అకాడమీలో వర్ధమాన టెన్నిస్ ఆటగాళ్లు తమ చదువును కొనసాగించేందుకు పాఠశాల కూడా ఏర్పాటు చేస్తారట. 
 
పద్నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న నాదల్, ఇటీవలే అపెండిసైటిస్ అపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల్లో వెన్నుపూస నొప్పికి స్టెమ్ సెల్ చికిత్స తీసుకోనున్నాడు. తిరిగి జనవరిలో టెన్నిస్ పోటీల్లో పాల్గొంటాడని తెలిసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Show comments