Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియోలో ''గే'' లవర్ ప్రపోజ్.. నన్ను పెళ్ళి చేసుకుంటావా? అంటూ కిస్.. ఆపై రింగులు...

రియో ఒలింపిక్స్‌ విశ్వ క్రీడల్లో ఆటగాళ్లు ప్రతిభతో పతకాల పంట పండిస్తుంటే.. మరోవైపు విలేజ్‌కు బయట ప్రాంతంలో దోపిడి, వ్యభిచారం వంటివి జరుగుతున్నాయి. తాజాగా ఒలింపిక్ మైదానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2016 (16:29 IST)
రియో ఒలింపిక్స్‌ విశ్వ క్రీడల్లో ఆటగాళ్లు ప్రతిభతో పతకాల పంట పండిస్తుంటే.. మరోవైపు విలేజ్‌కు బయట ప్రాంతంలో దోపిడి, వ్యభిచారం వంటివి జరుగుతున్నాయి. తాజాగా ఒలింపిక్ మైదానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే..? ఓ ''గే'' లవర్ తన ''గే'' లవర్‌కు క్రీడా మైదానంలో ప్రపోజ్ చేసింది. బ్రెజిల్‌కు చెందిన మహిళా రగ్బీ క్రీడాకారిణి ఇసాడోరా సెరుల్లో (25), మర్జోరీ ఇనియా అనే మహిళను రెండేళ్ల పాటు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రగ్బీ పోటీల్లో బ్రెజిల్ మహిళా జట్టు పాల్గొంది. 
 
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇసోడోరా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ వేలాది మంది సమక్షంలో మర్జోరీ ఇనియా ప్రపోజ్ చేసింది. చేతిలో మైకుతో ఇసోడోరా వద్దకు వెళ్ళిన ఇనియా.. మోకాలిపై నిల్చుని ప్రపోజ్ చేసింది.


వెంటనే ఇనియా ప్రపోజల్‌ను అంగీకరించిన ఇసోడోరా.. ఆమెను కౌగిలించుకుని.. ముద్దెట్టుకుంది. ఆపై ఇద్దరూ అక్కడే రింగులు కూడా మార్చేసుకున్నారు. ఇకపోతే.. ఇలాంటి ఘటన ఒలింపిక్ క్రీడా మైదానంలో జరగడం ఇదే తొలిసారి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఉప ముఖ్యమంత్రి పదవిపై మంత్రి లోకేశ్ ఏమన్నారు?

టర్కీ హోటల్‌లో ఘోర ప్రమాదం.. 76 మంది మృత్యువాత

AI కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

మిలియన్ల ఆస్తి సంపాదించా, కానీ ఐ.టీ.కి దొరకను : అనిల్ రావిపూడి

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

తర్వాతి కథనం
Show comments