Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ చీరలో ఒదిగిన అమెరికా భామలు..

Webdunia
మంగళవారం, 4 మార్చి 2008 (13:12 IST)
కురచ దుస్తులను వేసుకుని ఆటతో పాటు అందాలను పంచిపెట్టే విలియమ్స్ సిస్టర్స్.. ఒక్కసారిగా భారతీయ సంస్కృతిలో ఒదిగిపోయారు. బెంగుళూరు ఓపెన్‌లో పాల్గొంటున్న ఈ సిస్టర్స్ చీరకట్టి తమ అందాలను ప్రదర్శించారు. బెంగుళూరు ఓపెన్ టెన్నీస్ టోర్నీ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వీనస్-సెరీనాలు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీర కట్టారు.

అంతేకాకుండా చీర కట్టులో తమ అందాలను చూసి మురిసి పోవడమే కాకుండా ఏకంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. చీరచాటునదాగిన అమెరికా టెన్నిస్ భామల అందాలను చిత్రీకరించేందుకు బెంగుళూరు మీడియా ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా విద్యుత్ దీప కాంతలకు బదులుగా కెమరా ఫ్లాష్‌లతో దేదీప్యమానంగా వెలిగింది.

ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన ఈ టోర్నీలో వీరిద్దరితో పాటు వివిధ దేశాల టెన్నిస్‌ భామలు పోటీ పడుతున్నారు. అయితే భారత టెన్నిస్ తార సానియా మీర్జా మాత్రం ఈ టోర్నీకి దూరమైంది. స్వదేశంలో జరిగే టోర్నీల్లో పాల్గొనడం వల్ల వివాదాల్లో చిక్కుకుంటున్నానని, అందువల్ల ఈ టోర్నీకి దూరంగా వుండాలని నిర్ణయం తీసుకుంది. ఇది దేశ వ్యాప్తంగా పెద్ద వివాదాస్పదమైన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

Show comments