Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెంబర్ వన్ కంటే గ్రాండ్‌శ్లామ్ నెగ్గడమే బెటర్: జస్టిన్ హెనిన్

Webdunia
FILE
ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కంటే గ్రాండ్‌శ్లామ్ నెగ్గడమే బెటర్ అని బెల్జియం క్రీడాకారిణి, మాజీ ప్రపంచ నెంబర్ వన్ జస్టిన్ హెనిన్ అభిప్రాయపడుతోంది. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను మట్టికరిపించిన హెనిన్, నెంబర్ వన్ స్థానానికంటే గ్రాండ్‌శ్లామ్ గెలవడమే తనకు హ్యాపీగా ఉంటుందని చెప్పింది.

అత్యధిక గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లను గెలుచుకోవడంతోనే గొప్పగా ఫీలవుతానని హెనిన్ చెపుతోంది. మాజీ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిలు జెలీనా జంకోవిక్, దినారా సఫీనాలు గ్రాండ్‌శ్లామ్ నెగ్గకనే అగ్రస్థానంలో నిలిచారు.

2003 వ సంవత్సరంలో నెంబర్ వన్ ర్యాంకును సాధించడంతో ఎంతో సంతోషపడ్డా. ఎందుకంటే ఆ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లలతో గ్రాండ్‌శ్లామ్‌లతో నెంబర్ వన్ ర్యాంకు స్థానాన్ని సొంతం చేసుకున్నాను. అప్పుడే నాలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారిణి అనే భావన కలిగిందని హెనిన్ చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Show comments