Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కృతజ్ఞతా భావాన్ని శంకించొద్దు : బింద్రా

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2008 (11:32 IST)
తన కృతజ్ఞతా భావాన్ని శంకించాల్సిన పనిలేదని బీజింగ్ స్వర్ణపతక విజేత షూటర్ అభినవ్ బింద్రా పేర్కొన్నాడు. భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ)పై తనకు కృతజ్ఞతాభావం లేదంటూ అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా బింద్రా ఖండించాడు.

ఈ విషయమై బింద్రా మాట్లాడుతూ బీజింగ్‌లో స్వర్ణం సాధించిన తర్వాత తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే తాను ఎన్ఆర్ఏఐకు కృతజ్ఞత తెలిపానని బింద్రా పేర్కొన్నాడు. అలాగే పలు సందర్భాల్లో సైతం తాను ఎన్ఆర్ఏఐ గురించి ప్రశంసించానని బింద్రా తెలిపాడు. అలాంటి తన విషయంలో ఇలాంటి ప్రకటన వెలువడడం దురదృష్టకరమని బింద్రా వ్యాఖ్యానించాడు. అ

యితే తన గురించి దిగ్విజయ్ ఏమన్నారన్న సంగతి తనకు పూర్తిగా తెలియదని తనకు కృతజ్ఞతాభావం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇతరుల ద్వారానే తనకు తెలిసిందని బింద్రా తెలిపాడు. కాబట్టి ఈ విషయాన్ని పెద్దది చేయకుండా వదిలేయాలని ఆయన మీడియాను కోరారు.

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు దిగ్విజయ్ మాట్లాడుతూ స్వర్ణం గెలవడానికి సాయపడిన సంస్థ పట్ల బింద్రా కృతజ్ఞతాభావంతో ప్రవర్తించలేదంటూ పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments