Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కు పతకం సాధించే సత్తా ఉంది : కోచ్

Webdunia
సోమవారం, 8 సెప్టెంబరు 2008 (18:30 IST)
బీజింగ్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం కోల్పోయిన బాక్సర్‌ అఖిల్ కుమార్‌లో ఇంకా పతకం సాధించే సత్తా ఉందని అతని కోచ్ జయదేవ్ బిష్ట్ పేర్కొన్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో అదృష్టం కలిసి రాకే అఖిల్ పతకం కోల్పోయాడని ఆయన వ్యాఖ్యానించారు.

అఖిల్ గురించి బిష్ట్ మట్లాడుతూ అతను చాలా అంకితభావం గల బాక్సర్ అని కొనియాడారు. బీజింగ్ ఒలింపిక్స్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని ఒక్కోసారి రాత్రిపూట కూడా ప్రాక్టీసుకు సిద్ధమయ్యేవాడని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం బీజింగ్ ఒలింపిక్స్‌లో అఖిల్ పతకం కోల్పోయినా రానున్న లండన్ ఒలింపిక్స్‌లో అఖిల్ తప్పక పతకం సాధిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లండన్ ఒలింపిక్స్ నాటికి అఖిల్ వయసు 31కి చేరుకున్నా అతను పతకం సాధించగలడని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments