ఆల్ టైమ్ రికార్డులో సెన్సెక్స్ సూచీ

Webdunia
బుధవారం, 12 నవంబరు 2014 (17:55 IST)
భారత్ మార్కెట్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం జోరుగా ఉంది. దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఒక దశలో బీఎస్ఈ సెన్సెక్స్ 28,051.78 పాయింట్ల స్థాయిని తాకింది. అలాగే, నిఫ్టీ సైతం 8,394.95 పాయింట్ల రికార్డుకు చేరింది. అయితే, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ.. 123 పాయింట్ల మేరకు లాభపడి 28033 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 25 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 8388 వద్ద ఆగింది. 
 
ఈ ట్రేడింగ్‌లో ఎస్.బి.ఐ, యాక్సెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, గతి, ఉషా మార్టిన్ వంటి కంపెనీల షేర్లు లాభాలను అర్జించగా, తిలక్ ఫైనాన్స్, హెచ్ఎఫ్‌సీఎల్, ఆప్టో సర్క్యూట్స్, మాత్రా కుషాల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Niharika Konidela: రాకాస తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం : నిహారిక కొణిదెల

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

Show comments