కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. చరిత్రలో ఎనిమిదో అతిపెద్దది!

Webdunia
మంగళవారం, 6 జనవరి 2015 (17:45 IST)
ముంబై స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఒకే రోజు ఏకంగా 800 పాయింట్ల మేరకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ఈ పరిస్థితి నెలకొంది. గత 2008 అక్టోబరు 24వ తేదీ తర్వాత ఇంత పెద్దఎత్తున మార్కెట్లు కుప్పకూలడం ఇదే తొలిసారి. మొత్తం సెన్సెక్స్ చరిత్రలో ఇది ఎనిమిదో అతిపెద్ద పతనమని మార్కెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
 
కాగా, మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 854.86 పాయింట్ల మేరకు నష్టపోయి 26,987.46 వద్ద స్థిరపడగా, నిఫ్టీ కూడా 251.05 పాయింట్లు కోల్పోయి 8,127.35 వద్ద ముగిసింది. ఈ పతనంలో కూడా కేవలం హెచ్‌యూఎల్ కంపెనీ షేర్ మాత్రమే లాభాలను చవిచూడగా, ఆయిల్ కంపెనీల షేర్లన్నీ తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నరు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

Show comments