భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీ

Webdunia
శుక్రవారం, 10 అక్టోబరు 2014 (17:53 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలతో ముగిసింది. ప్రధాన సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ 340 పాయింట్ల నష్టంతో 26,297 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ వంద పాయింట్ల నష్టంతో 7,860 వద్ద స్థిరపడింది. 
 
ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం, మెటల్, ఆటోమొబైల్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. 
 
కాగా, ఈ ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్, హీరో మోటార్ కార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, బీహెచ్‌ఈఎల్, కంపెనీల షేర్లు లాభాలను స్వీకరించగా, టాటాపవర్, హిందాల్కో, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడిదలా నటించాలని ఆ దర్శకుడు కోరితే ఏమాత్రం ఆలోచించను : హీరో ఆర్య

Ramcharan: తన తండ్రి చిరంజీవిని తన ఆదర్శ హీరోగా పేర్కొన్న రామ్ చరణ్

అమ్మాయిలను వేధించే వారికి శిక్షలు ఉండాలని చెప్పే ఓ అందాల రాక్షసి

The Big Picture: దేశవ్యాప్తం గా తొలి రియాలిటీ షో బిగ్ పిచ్చర్ ప్రారంభం

Naga Chaitanya: INCA అవార్డ్స్ 2026లో తాండెల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాగ చైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విక్టోరియా సీక్రెట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ప్రకటించిన అప్పారెల్ గ్రూప్

కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం

భారతదేశంలో విల్లెరట్ యొక్క గోల్డెన్ హవర్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన బ్లాంక్ పెయిన్

Show comments