బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
మంగళవారం, 26 ఆగస్టు 2014 (11:10 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,480 ఆర్నమెంట్ బంగారం ధర .26,200 వెండి కిలో ధర రూ.42,900గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,350, వెండి కిలో ధర రూ.43,000గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,150, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,940, వెండి కిలో ధర రూ.42,600గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,170, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,150, వెండి కిలో ధర రూ.42,800గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,000, వెండి కిలో ధర రూ.43,000గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

Jonnavithula: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో వస్తున్న మూవీ లలిత

Mega158: మెగా158 కోసం జిమ్ వర్కౌట్‌ను పంచుకున్న చిరంజీవి

Manchu Manoj: డేవిడ్ రెడ్డి టీజర్ తో రా కింగ్ ట్యాగ్ తో వస్తున్న మంచు మనోజ్

క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్... సోషల్ మీడియాలో పుకార్లు

Show comments