బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (10:54 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,950 ఆర్నమెంట్ బంగారం ధర .26,630 వెండి కిలో ధర రూ.43,500గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,460, వెండి కిలో ధర రూ.43,200గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,800, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,460, వెండి కిలో ధర రూ.43,200గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,650, వెండి కిలో ధర రూ.43,400గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,800, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,500, వెండి కిలో ధర రూ.44,500గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రవితేజ లా మాధవ్ స్వశక్తితో ఎదగాలని కోరుకుంటున్నా : బాబీ కొల్లి

Samyuktha: డూప్ లేకుండా ది బ్లాక్ గోల్డ్ కోసం యాక్షన్ చేస్తున్న సంయుక్త

Keeravani: పుడుతూనే సెలబ్రెటీలు అవ్వరు, సింగర్‌ గా సక్సెస్ కాలేకపోయా : ఎం.ఎం.కీరవాణి

కేన్సర్‌తో పోరాడుతూ సినీ నటి మృతి

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

Show comments