బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
శుక్రవారం, 8 ఆగస్టు 2014 (11:24 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,900 ఆర్నమెంట్ బంగారం ధర .26,580 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,350, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,950, వెండి కిలో ధర రూ.44,000గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,340, వెండి కిలో ధర రూ.44,200గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,620, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,600, వెండి కిలో ధర రూ.44,100గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,800, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,900, వెండి కిలో ధర రూ.44,600గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

Show comments