బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
మంగళవారం, 5 ఆగస్టు 2014 (10:16 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,900 ఆర్నమెంట్ బంగారం ధర .26,580 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,550, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,690, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,310, వెండి కిలో ధర రూ.44,900గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,600, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,360, వెండి కిలో ధర రూ.45,700గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: పసుపు గౌనులో గోల్డెన్ బ్యూటీ అవార్డు గెలుచుకున్న తమన్నా భాటియా

Pooja Hegde :వర్షం, పర్వత ప్రాంత ప్రార్థనాల మధ్య దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే చిత్రం షూట్

Laya: జగపతి బాబు, లయల మధ్య ఫ్యామిలీ కెమిస్ట్రీ తో వదలా నుంచి మెలోడీ సాంగ్

Sunil : పుష్ప తర్వాత నా లైఫ్ సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. : సునీల్

Manoj Manchu: సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ మంచు

Show comments