బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
శనివారం, 12 జులై 2014 (10:53 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.29,300 ఆర్నమెంట్ బంగారం ధర .26,700 వెండి కిలో ధర రూ.45,800గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,930, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,500, వెండి కిలో ధర రూ.44,500గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,400, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,120, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,100, వెండి కిలో ధర రూ.45,100గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,500, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,260, వెండి కిలో ధర రూ.46,000గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

Show comments