బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
గురువారం, 10 జులై 2014 (11:00 IST)
బులియన్, మార్కెట్, బంగారు, వెండి, ధరలు, స్వచ్ఛత, గ్రాము, 24 క్యారెట్లు 
 
నేటి బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,500 ఆర్నమెంట్ బంగారం ధర .26,220 వెండి కిలో ధర రూ.45,800గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,060, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,100, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,900, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,710, వెండి కిలో ధర రూ.44,700గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,950, ఆర్నమెంట్ బంగారం ధర రూ.29,950, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,100, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,000, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

డైరెక్టర్ రవిచరణ్ రెండవ చిత్రం నవాబ్ సిద్ధం, జూన్ లో జెన్ జి గర్ల్స్ ప్రారంభం

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Show comments