బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
గురువారం, 26 జూన్ 2014 (11:02 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,900 ఆర్నమెంట్ బంగారం ధర .26,590 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,830, వెండి కిలో ధర రూ.44,200గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,580, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,350, వెండి కిలో ధర రూ.44,600గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,600, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,500, వెండి కిలో ధర రూ.44,800గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,800, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,300, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Show comments