బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
శుక్రవారం, 20 జూన్ 2014 (10:36 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,900 ఆర్నమెంట్ బంగారం ధర .25,670 వెండి కిలో ధర రూ.43,500గా ఉంది.

రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,770, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,420, వెండి కిలో ధర రూ.42,000గా ఉంది.

ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,900, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,720, వెండి కిలో ధర రూ.42,600గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,960, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,900, వెండి కిలో ధర రూ.42,800గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,000, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,500, వెండి కిలో ధర రూ.43,000గా ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

Show comments