బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
మంగళవారం, 8 జులై 2014 (11:33 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,500 ఆర్నమెంట్ బంగారం ధర .26,220 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,150, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,900, వెండి కిలో ధర రూ.45,300గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,000, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,760, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,050, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,000, వెండి కిలో ధర రూ.45,300గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,600, వెండి కిలో ధర రూ.45,300గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్

అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి

Raveena Tandon : జయ కృష్ణ ఘట్టమనేని కి జోడీగా రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ పరిచయం

రణబాలి, రౌడీ జనార్థన చిత్రాలతో అలరించనున్న విజయ్ దేవరకొండ

Rajamouli: మహేష్ బాబు.. వారణాసి చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించిన రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

Show comments