336 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Webdunia
మంగళవారం, 24 జూన్ 2014 (17:27 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ మంగళవారం కూడా లాభాలబాటలో ముగిసింది. ఈ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 336 పాయింట్ల మేరకు లాభపడి 25367 వద్ద ముగియగా, నిఫ్టీ 87 పాయింట్ల మేరకు వృద్ధి చెంది 7581 వద్ద ఆగింది. గత నాలుగు రోజుల వరుసగా నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం మాత్రం ఆయిల్, గ్యాస్, ఆటో, రియాల్టీ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. 
 
ఈ ట్రేడింగ్‌లో జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, హెచ్‌పీసీఎల్, జెట్ ఎయిర్ ఇండియా, పెట్రోనెట్ ఎల్ఎన్జీ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, ఎంసీఎక్స్, పిరమల్ ఎంటర్ ప్రైజెస్, మ్యారీకో, జీ ఎంటర్‌టైన్‌మెంట్, కొటక్ మహీంద్రా బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి

సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు

Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు

Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్‌’లం’ గా మారిందా?

Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణపై స్పెష‌ల్ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిస్సత్తువుగా వుందా? ఐతే ఈ ఆహారం తినాల్సిందే

ఈ కోతి పడిన శ్రమను చూస్తే... కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది గుర్తొస్తుంది

వేసవిలో సబ్జా గింజలు నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తాగితే ఫలితాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?

Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?

Show comments