నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

Webdunia
మంగళవారం, 3 మార్చి 2009 (10:19 IST)
స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభం కావడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 8,539 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 2,659 వద్ద పయనిస్తోంది.

ఆర్థిక మాంద్యం మరింత ముదురుతున్న కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్‌లు మరింత నష్టాలను చవిచూశాయి. దీంతో దాని ప్రభావం ఆసియా మార్కెట్‌ల ఓ మోస్తరు ప్రభావాన్ని చూపగలిగాయి. దాని ప్రభావంతోటే మంగళవారం భారత స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

Show comments