లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్

Webdunia
మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. విదేశీ మార్కెట్ల ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 112 పాయింట్లు వృద్ధి చెంది, 17,670 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్లు పుంజుకుని, 5,271 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.

ఇకపోతే.. రియాల్టీ, పవర్, బ్యాంక్స్, హెల్త్‌కేర్, పీఎస్‌యూ, ఎఫ్ఎమ్‌సీజీ వాటాలు లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో బీఎస్ఈకి చెందిన 2,877 వాటాల్లో 1,846 వాటాలు లాభపడగా, 951 వాటాల ట్రేడింగ్ తిరోగమనం వైపు పయనిస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

Show comments