Webdunia - Bharat's app for daily news and videos

Install App

బులియన్ మార్కెట్‌ ధరలు

Webdunia
నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర 14,370 నుంచి 14,485గా ఉంది. అలాగే 99.5 రకం బంగారం ధర రూ.14,305-.14,421-గా ఉంది. కిలో వెండి ధర రూ.21,125-21,145గా ఉంది.

విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) రూ.14,560 నుంచి రూ.14,690. ఆర్మమెంట్ బంగారం ధర రూ.13,330 నుంచి రూ.13,450గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.21,500 నుంచి రూ.21,800గా ఉంది.

చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 14,375 నుంచి రూ.14,515. ఆర్నమెంట్ బంగారం ఒక గ్రాము ధర రూ.1,346 నుంచి 1,358 రూపాయలు చొప్పున పలుకుతోంది. కిలో వెండి ధర రూ.21,470 నుంచి 21,535 రూపాయలుగా ఉంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments