Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం - వెండి క్రితం ముగింపు ధరలు

Webdunia
బుధవారం, 11 జులై 2007 (11:32 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో మగళవారం ముగింపులో బంగారం, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,790, ఆర్నమెంట్ బంగారం పది గ్రాములు రూ.8,050 (క్రితం ముగింపులో రూ. 8,070), వెండి కిలో రూ.18,500 మేరకు ధరలు ఉన్నాయి.

అలాగే.. విజయవాడ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,790 (క్రితం ముగింపులో రూ. 8,740), 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,250, (క్రితం ముగింపులో రూ.8,250), కిలో వెండి రూ.17,700 (క్రితం ముగింపులో రూ. 17,700) ఉన్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ఇకపోతే.. రాజమండ్రి బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,850 (క్రితం ముగింపులో రూ.8,850), ఆర్నమెంట్ బంగారం పది గ్రాములు రూ.8,060 (క్రితం ముగింపులో రూ.8,060), వెండి కేజీ ధర రూ.17,700 (క్రితం ముగింపులో రూ.17,700) మేర పలికాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

తమిళనాడు రాజధాని చెన్నై బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.8,705 (క్రితం ముగింపులో రూ.8,665), ఆర్నమెంట్ బంగారం (1గ్రా) రూ.807 (క్రితం ముగింపులో రూ.803), కిలో వెండి ధర రూ.17,260 (క్రితం ముగింపులో రూ. 17,235) మేరకు పలికాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments