నేటి బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 17,030, అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,940గా ఉంది. కిలో వెండి ధర 27,110 రూపాయలుగా ఉంది.
విశాఖపట్నం మార్కెట్లో బంగారం (24 క్యారెట్లు) 17,250 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,870 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,000 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్లో 24 క్యారెట్లు బంగారం ధర 17,010 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,820 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 26,700 రూపాయలుగా పలుకుతోంది.