Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా స్టాక్ మార్కెట్లు

Webdunia
సోమవారం, 2 మార్చి 2009 (13:35 IST)
ఆర్థిక మాంద్యం దెబ్బ.. విక్రయాలు పడిపోవడంతో పాటు ప్రపంచంలోని అన్ని స్టాక్ మార్కెట్‌లలో దాదాపు ఎక్కువగా నష్టాలే నమోదయ్యాయి. ఒక వైపు అమెరికా ఉద్ధీపన ప్యాకేజీలంటూ ప్రవేశపెట్టినాగాని దాని ప్రభావం కొంత వరకే పరిమితమయింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లూ నష్టాల బాటనే పట్టాయి.

దీని ప్రభావం ఆసియా స్టాక్ మార్కెట్ల పైన పడింది. ఆసియా మార్కెట్లలో...
చైనా షాంఘై, దక్షిణ కొరియా కొస్పీ, హాంకాంగ్ హ్యాంగ్‌ సెంగ్ మరియు జపాన్ నిక్కీలు 3.8 శాతం మేరకు క్షీణించాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments