Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్యాటక కేంద్రంగా గుజరాత్ మెరైన్ పార్క్

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2008 (19:19 IST)
వివిధ రకాల సముద్ర జీవులతో గుజరాత్‌లోని నరారా బెట్‌లో ఉన్న జాతీయ మెరైన్ పార్కు విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. సాధారణంగా సముద్రగర్భంలో ఉండే లైవ్ కోరల్, లైవ్ షెల్, ఆల్గే మొక్కలు, లైవ్ ఓయెస్టర్, రొయ్య, యెండ్రకాయలు వంటి అనేక రకాల జీవులను ఈ పార్కులో సులభంగా చూడవచ్చు.

దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర సముద్రాలతో పోలిస్తే ఎంతో వైవిధ్య సంతరించుకున్న ఈ మెరైన్ పార్కు... పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. ఇలాంటి అనుభవం ప్రపంచంలోనే అతి తక్కువ ప్రాంతాల్లో మాత్రమే కలుగుతుంది. అందులో ఒకటి గ్రేట్ బేరియర్ రీఫ్. ఇక్కడ కూడా సముద్ర జీవుల మనుగడను తేలికగా గుర్తించవచ్చని నరారా రేంజ్ అటవీశాఖ అధికారి బీకే శైలు తెలిపారు.

ఈ పార్కును సందర్శించడం ద్వారా సముద్ర గర్భంలోని జీవుల మనుగడ గురించి స్కూలు విద్యార్ధులకు మరింత అవగాహన కలుగుతుందని ఒక పాఠశాల ఉపాధ్యాయుడు అంటున్నారు. పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఉండే స్టార్ ఫిష్, జెల్లీ ఫిష్ వంటి జీవులు కూడా ఈ పార్కులో అత్యంత సమీపంలో చూడవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments