అండమాన్ దీవులకు అరుదైన యునెస్కో గౌరవం..!

Webdunia
FILE
అండమాన్ దీవులకు అరుదైన యునెస్కో గుర్తింపు లభించింది. ప్రపంచ జీవావరణ నిధిగా అండమాన్ దీవులను యునెస్కో గుర్తించింది. దీనివల్ల అండమాన్ దీవులలో జీవావరణ పరిరక్షణకు యునెస్కో తనవంతు నిధుల సహకారం అందిస్తుంది. దీంతో ఇలా గుర్తింపు పొందిన ప్రాంతాలు మనదేశంలో మొత్తం తొమ్మిదికి చేరాయి.

అండమాన్‌తో పాటు మరో 11 ప్రాంతాలను జీవావరణ రక్షిత ప్రాంతాలుగా యునెస్కో తాజాగా తన జాబితాలో చేర్చింది. అండమాన్ దీవులు 1800 జంతువులు, అరుదైన గిరిజన జాతులకు ఆలవాలంగా ఉండడం వల్లే ఈ ప్రత్యేక గుర్తింపు లభించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

Show comments