Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూతల స్వర్గానికి కట్టుదిట్టమైన భద్రత

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
WD
భూతల స్వర్గం... కేరళ. ప్రకృతి రమణీయతతో శోభిల్లే కేరళ రాష్ట్రం... ఏ మూల చూసినా ఆహ్లాదకర దృశ్యాలే. అందుకే ఈ అందాల లోకాన్ని ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా సందర్శించి ఆ అనుభూతిని పొందాలనుకుంటారు.

సహజ సౌందర్యంతో అలరారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కేరళ, ఉగ్రవాదుల హెచ్చరికలతో ఉలిక్కిపడుతోంది. అహ్మదాబాద్, బెంగుళూరు పేలుళ్ల అనంతరం ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాలపైనా గురి పెట్టారని నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. దీంతో ప్రశాంతంగా వుండే కేరళ ఆందోళనకు గురవుతోంది.

నిరంతరం పర్యాటకులతో కళకళలాడే కేరళ ప్రదేశాలు బోసిపోతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వ ఖజానాకు అధిక మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చే పర్యాటకం వాటా గణనీయంగా తగ్గే ప్రమాదం వుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంమీద ఉగ్రవాదుల హెచ్చరికల నేపధ్యంలో అందాల శీమ కేరళకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments