Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగడపు దీవులు కూడా ఉంటాయి!

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2011 (19:01 IST)
అందమై న సముద్రతీరాల ు, రంగ ు రంగు ల పక్షుల ు, అమాయకమై న జింకల ు, ఆకుపచ్చన ి అడవుల ు, మైమరపించ ే ప్రకృత ి అందాల ు, ఎప్పుడ ూ చూడన ి జలచరాల ు, పగడప ు దీవుల ు.. ఇల ా చెప్పుకుంట ూ పోత ే అండమాన ్ అందాలక ు అంత ే ఉండద ు. రెండువే ల రకాలక ు పైబడి న మొక్కల ు, 250 కంట ే ఎక్కువగ ా ఉండ ే పక్ష ి జాతులత ో అలరార ే ఈ ప్రాంతాన్న ి ఒక్కసార ి సందర్శిస్త ే మళ్ల ీ మళ్ల ీ చూడాలనిపించకమానద ు.

బంగాళాఖాతంల ో ఉన్ న ఈ అండమాన ్ నికోబార ్ దీవుల ు భార త భూభాగానిక ి తూర్పుదిక్కుల ో 800 కిలోమీటర్ ల దూరంల ో ఉన్నాయ ి. ఉత్త ర, దక్షి ణ భాగాలుగ ా దాదాల ు 700 మీటర్ ల పొడవు న వ్యాపించ ి ఉన్ న ఈ ప్రాంతంలోన ి 36 దీవుల్ల ో ప్రజల ు నివసిస్తున్నార ు.

అండమాన ్ నికోబార ్ దీవు ల చరిత్రన ు చూస్త ే... బ్రిటీష్‌వార ి హయాంల ో భార త స్వాతంత్ర్ య పోరా ట వీరులక ు అనే క రకా ల శిక్షల ు విధించ ి ఇక్కడిక ి తరలించేవార ు. అదంత ా 19వ శతాబ్దంనాట ి విషయమైన ా.. ఇప్పుడ ు ఈ దీవుల్ల ో మూడ ు లక్ష ల మందిక ి పైబడ ే ప్రజల ు జీవిస్తున్నార ు. ఇక్క డ ఎక్కువగ ా తమిళనాడ ు, పశ్చిమబెంగాల్‌క ు చెందినవార ు వల స వచ్చ ి స్థిరపడిపోయార ు.

అంతేగాకుండ ా ఈ అండమాన ్ నికోబార ్ దీవుల్ల ో అనే క రకా ల మతాల ు, జాతుల ు, కులాల ు, విభిన్ న సంస్కృతులక ు చెందినవార ు జీవిస్తుండటంత ో ఈ ప్రాంతాన్న ి మిన ీ ఇండియ ా అనికూడ ా పిలుస్తుంటార ు. ఇక్కడ ి ట్రైబల ్ రిజర్వ్స ్, నేషనల ్ పార్కుల ు, వైల్డ్‌లైఫ ్ సాంక్చురీల ు, మహాత్మాగాంధ ీ మెరైన ్ నేషనల ్ పార్క ్.. తదిత ర ప్రాంతాలన ు పర్యాటకులన ు విశేషంగ ా ఆకట్టుకుంటున్నాయ ి.

అండమాన ్ నికోబార ్ ప్రభుత్వ ం ప్రత ి సంవత్సర ం డిసెంబర ్, జనవర ి నెలల్ల ో పదిహేన ు రోజులపాట ు ఉత్సవాల ు జరుపుతుంటుంద ి. ఎక ో- ఫ్రెండ్ల ీ టూరిజాన్న ి మరింతగ ా ప్రోత్సహించేందుకుగాన ూ ఈ ఉత్సవాలల ో సంగీ త, నృత్ య, వాయిద్ య రంగాలల ో ప్రము ఖ కళాకారు ల బృందాలత ో కార్యక్రమాల ు జరుగుతాయ ి. ఈ సందర్భంగ ా వాటర ్ స్పోర్ట్స ్, పరుగుపందేల ు, మ్యాజిక ్ షోల ు, పప్పెట ్ షోల ు, స్కూబ ా డైవింగ ్ లాంట ి ఎన్న ో క్రీడలన ు సైత ం నిర్వహిస్తార ు.

అలాగ ే నేతాజ ీ సుభాష ్ చంద్రబోస ్ జన్మదిన ం సందర్భంగ ా ప్రత ి సంవత్సర ం జనవర ి నెలల ో ఇక్కడ ి " హవెలాక ్ ద్వీప ం" ల ో సుభాష ్ మేళాన ు నిర్వహిస్తార ు. ఇందుల ో అనే క రకా ల సాంస్కృతి క కార్యక్రమాలన ు, వేడుకలన ు నిర్వహిస్తార ు. ఇంక ా స్వామ ి వివేకానం ద జన్మదిన ం సందర్భంగ ా ప్రతియేట ా జనవరిలోన ే " నీల ్ ద్వీప ం" ల ో వివేకానం ద మేలాన ు జరుపుతార ు.

అందాలక ు, ఆనందాలక ు నెలవై న ఈ అండమాన ్ నికోబార ్ దీవుల్లోన ి పర్యాట క ప్రాంతాలల ో వాటర ్ స్కైయింగ ్, వాటర ్ స్కూటర ్, పార ా సైలింగ ్, విండ ్ సర్ఫింగ ్, సెయిలింగ ్, స్పీడ ్ బోటింగ ్, రోయింగ ్, పాడిల ్ బోటింగ ్, కయాకింగ ్, ఆక్వ ా సైక్లింగ ్, ఆక్వ ా గ్లైడింగ ్, బంపర ్ బోట్స ్ లాంట ి సాహసోపేతమై న క్రీడలన ు సైత ం నిర్వహిస్తార ు. ఇదిల ా ఉంట ే అండమాన ్ దీవుల ు ట్రెక్కింగ్‌క ు కూడ ా ఎంత ో అనుకూలంగ ా ఉంటాయ ి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments