ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా... భారతదేశంలో మాత్రమే ఇలా జరుగును...
ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ కొన్ని సంఘటనలు భారతదేశంలో మాత్రమే జరుగుతాయి. వాటిలో మచ్చుకు కొన్ని ఇలా ఉంటాయి. 1) కూతురు చదువు ఖర్చు కంటే పెళ్ళికి ఎక్కువ ఖర్చు చేస్తారు. 2) ఆఫీస్‌కి అందరూ హడావుడి కానీ ఎవరూ టైంకి ఆఫీస్‌కి రారు. 3