నాకో మంచి సంబంధం చూడండి...

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (12:21 IST)
శాస్త్రి గారు.. నాకో మంచి సంబంధం చూడండి..
అలాగే నాయనా..
అమ్మాయి పదహారణాల అపరింజి బొమ్మలా ఉండాలి
ఆమె మనసు వెన్నపూసై ఉండాలి..
అత్తవారు నాకు సముచిత సత్కారాలు అందజేస్తూనే ఉండాలి..
నీ కోరికలకు అనువుగా ఈ దేశం మెుత్తం మీద డజన్ సంబంధాలున్నాయ్ నాయనా..
అవునా.. రేపే పెళ్ళి చూపులకు ఏర్పాటూ చేయండి మరి..
తొందర పడకు నాయనా..
నీ మససులోని కోరికలు నువ్వు చెప్పావ్.. మరి అమ్మాయి మనసులోని కోరిక కూడా విను మరి..
పెళ్ళి కొడుకు సంసారంలో మన్మమధుడై ఉండాలి..
అంబాని సంపద కన్నా అధికమైన సంపద కలిగి ఉండాలి..
మాట జవదాట రాదు..
ఇవన్నీ నీకున్నాయో లేదు తెలియదు కానీ.. నా ఖాతాలో యాభై వేలు జమా చెయ్యి నాయినా...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బత్తాయిల్ని పిండుకుని తాగేశా, ఎవడూ నా ఈక కూడా పీకలేడు, రూ.8 కోట్లు కూర్చుని తింటా

సంక్రాంతి రద్దీ : విశాఖపట్నం నుండి 1,500 అదనపు బస్సు సర్వీసులు

వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను తొలగిస్తే ఊరుకునేది లేదు.. కేటీఆర్

కేసీఆర్ ఆధునిక శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. సీఎం రేవంత్ రెడ్డి

సంక్రాంతి సంబరాలు.. కోనసీమలో బోట్ రేసు పోటీలు.. పాల్గొంటున్న 22 జట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

తర్వాతి కథనం
Show comments