Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమ్‌నాథ్ గారూ... ఇదేనా పార్టీ క్రమశిక్షణ

Webdunia
వార్త: బీజేపీతో కలిసి మన్మోహన్ సింగ్ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఇష్టం లేకనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలనే పార్టీ డిమాండ్‌ను తిరస్కరిస్తున్నట్టు సోమ్‌నాథ్ ఛటర్జీ పేర్కొన్నారట.

చెవాకు:
అంతేనంటారా... మరేదైనా ఉందా. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని అగ్రనేతల్లో ఒకరుగా ఉండి నిరాకరించడమేంటి. బీజేపీతో సీపీఎం కలిసే ప్రస్తావన ఎక్కడిద ి? యూపీఏకు లెఫ్ట్ మద్దతు ఇచ్చినందునేగా మీరు స్పీకర్ పదవికి వెళ్లారు. ప్రస్తుతం మీ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నందున మీరు కూడా ఆ పదవి నుంచి వైదొలగడమే న్యాయం కదా. పార్టీ నిర్ణయాన్ని మీలాంటి వారే ధిక్కరిస్తే ఇక సాధారణ కార్యకర్తలకు మార్గదర్శకం చేసే వారెవరు. లోక్‌సభ స్పీకర్ వంటి ఉన్నత గౌరవనీయ పదవిని వదులుకునేందుకు అంత తేలిగ్గా ఎవ్వరూ ఇష్టపడరనుకోండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments